హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటల పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ

MNCL: వానాకాలం పంటల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించి, రైతులకు సలహాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పాల్గొన్నారు. నీటి లభ్యతకు అనుగుణంగా యాసంగి సాగు ప్రణాళిక రూపొందించి, నీటి ఎద్దడి ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు.