హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల హెచ్‌ఎంపై పోక్సో కేసు నమోదు

HNK: హన్మకొండ నగరంలోని వడ్డేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ నాయక్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అనుచితంగా తాకినట్లు తల్లిదండ్రులు శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు సుబేదారి సీఐ రంజిత్ కుమార్ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హెచ్‌ఎంపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.