హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులోకి దూసుకెళ్లిన కారు

MHBD: తొర్రూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి కేసముద్రం మండలం కల్వల మోడల్ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తెను దసరా సెలవులకు తీసుకురావడానికి వెళ్తున్న క్రమంలో కారు ఇనుగుర్తి బేడి చెరువు కట్ట మీదకి రాగానే కారు లైనర్లు పట్టుకొని చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా, డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.