NGKL: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. గతేడాది 4.87 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ తదితర పంటలు సాగు చేయగా, ఈ ఏడాది కేవలం 3.46 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. దీంతో గతేడాదితో పోలిస్తే 1.41 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణ
VIDEO: ఎల్‌నినో ఎఫెక్ట్.. తగ్గిన పంటల సాగు


