ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలోని 13 మండలాల్లో సాధారణ వర్షపాతం, 2 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైందన్నారు. పంటలకు విద్యుత్, కూలీలకు ఉపాధి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తెలంగాణ
తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు


