కడప: పట్టణంలోని స్థానిక అమ్మవారిశాలలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్ చింతకుంట పుల్లయ్య తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రేపే అమ్మవారిశాలలో దసరా ఉత్సవాలు


