హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది కోసం దరఖాస్తులు

సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన 31 కొనుగోలు కేంద్రాల్లో సన్న బియ్యం గుర్తించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్ లేదా డిప్లొమా చదివిన వారు అర్హులని చెప్పారు. పూర్తి వివరాలతో జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.