హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతం

మెదక్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 9 డిపోల్లో మొత్తం 2,130 ఓట్లకు గానూ 2,068 ఓట్లు (97.1%) పోలైనట్లు ఆర్ఎం విజయభాస్కర్ తెలిపారు. కార్మికులు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 15వ తేదీన రాష్ట్రస్థాయిలో ఒకేసారి ప్రకటించనున్నారు.