హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలేరులో 821 మంది ఓటర్ల విచారణ పెండింగ్

BHNG: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఆలేరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న 821 మంది ఓటర్ల విచారణను వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఈఆర్‌వో వెంక రెడ్డి శుక్రవారం సాయంత్రం తెలిపారు. మొత్తం 51,500 మందికి నోటీసులు జారీ చేయగా, 50,679 మంది విచారణ పూర్తయిందన్నారు. ఓటరు జాబితా సవరణకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.