PDPL: వికలాంగులు ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనిజ కోహిర్కర్ తెలిపారు. నిన్న ఆమె జిల్లా జడ్జి ఆదేశాల మేరకు పెద్దపల్లి స్ఫూర్తి మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సమస్యలు ఉంటే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయసహాయం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
'న్యాయ సేవలు వినియోగించుకోవాలి'


