హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ కేసుల పరిష్కారంపై ఎస్పీ దృష్టి

NLG: నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నలగొండ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. నేర సమీక్షలో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, ఈ-సాక్ష్య, ఈ-సమ్మన్స్ విధానాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు.