హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోతెలో పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీ

SRPT: మోతె మండల పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బోడపట్ల పూర్ణచందర్, ఉపాధ్యక్షురాలిగా పల్లెల రేణుక, గౌరవ అధ్యక్షుడిగా తండు శ్రావణ్, ప్రధాన కార్యదర్శిగా చెవుల నాగరాజు, కోశాధికారిగా కొల్లు శ్వేత, మీడియా కోఆర్డినేటర్‌గా సీహెచ్ దేవేందర్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా పలువురు ఎంపికయ్యారు.