NLG: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో చిట్యాల మండలానికి చెందిన ఆకాంక్ష, తేజస్వినికి హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగాలు లభించాయి. ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు.
తెలంగాణ
జాబ్ మేళాలో ఇద్దరు యువతులకు ఉద్యోగాలు


