హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా సెలవులు.. పిల్లల భద్రతపై అప్రమత్తం!

NLG: నల్గొండ జిల్లాలో నేటి నుంచి ఈ నెల 22 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పిల్లలను బోరుబావులు, చెరువులు, వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లనివ్వొద్దని అధికారులు సూచించారు. పండుగకు ఊరెళ్లే సమయంలో విలువైన వస్తువుల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.