హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రంక్ అండ్ డ్రైవ్‌.. ఒకరికి జైలు

SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి కోర్టు శిక్షలు విధించింది. ఒకరికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా, మరో ఆరుగురికి రూ. 4,000 చొప్పున జరిమానా విధించింది. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.