VSP: మర్రిపాలెం వుడా లేఅవుట్ నివాసితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 52వ వార్డులోని సామాజిక భవనంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కాలనీ అధ్యక్షుడు మందలపు వాసుదేవరావు తెలిపారు. ఈ శిబిరంలో గుండె, దంత, కంటి, సాధారణ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత మెగా వైద్య శిబిరం


