ఆదిలాబాద్ జిల్లాకు నూతన మహిళా SI జ్యోతిమని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ బదిలీలలో భాగంగా నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చిన 2020 బ్యాచ్‌కు చెందిన మహిళా SI జ్యోతిమని శుక్రవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా SP అఖిల్ మహాజను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా SPకి పూల మొక్కను అందజేశారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని కోరారు.
తెలంగాణ
జిల్లాకు నూతన మహిళా సీఐగా జ్యోతిమని


