NRPT: జిల్లాలో వర్షాభావ పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా అంచనా వేసి, పంటల పరిస్థితి, భూగర్భ జలాల లభ్యత, తాగునీటి సరఫరా, విద్యుత్ అవసరాలు, ఉపాధి హామీ పనుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైద్రాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సిహెచ్ ప్రియాంక పాల్గొన్నారు.
తెలంగాణ
'వర్షాభావ పరిస్థితులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి'


