హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఔట్‌సోర్సింగ్ నాయకులు

KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల JAC చైర్మన్, అధ్యక్షుడు పులి లక్ష్మయ్య శుక్రవారం సాయంత్రం కలిశారు. వీరీతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్, శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్‌లతో కలిసి KMR జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు అల్లావుద్దీన్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.