హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హెల్త్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో విలేజ్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు. రూ.86 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పల్లెబాట 3.0లో భాగంగా పెదపారుపూడి మండలానికి రూ. 3.5 కోట్లు కేటాయించామన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.