హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సెంట్రల్ లైటింగ్ పోల్స్ ప్రారంభం

కృష్ణా: పెడన పట్టణంలో రూ.23 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పోల్స్‌ను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. రైల్వే గేట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు, పెద్ద మసీదు నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు వీటిని ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో ప్రధాన రహదారులకు మెరుగైన వెలుతురు అందించడంతో పాటు, ప్రయాణికుల భద్రతకు ఈ లైటింగ్ వ్యవస్థ దోహదపడనుందని MLA అన్నారు.