SRCL: పద్మశాలి వర్గానికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది గుడ్ల జ్యోతి కిరణ్ హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి గుడ్ల జ్యోతి కిరణ్ వినతి


