SKLM: వజ్రపుకొత్తూరు మండలం పూండి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో ఇవాళ మరమ్మతులు చేపడుతున్నట్లు ఈఈ యజ్ఞేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. పూండి, అమలపాడు, యూఆర్కేపురం, రెయ్యిపాడు గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


