KNR: తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం హుజూరాబాద్ నియోజకవర్గ కో-ఇన్‌ఛార్జ్‌గా ఇల్లందకుంట మండలం భోగంపాడుకు చెందిన జిల్లెల్ల శ్రీపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నాగవెల్లి జ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని వార్డు మెంబర్లను సమన్వయం చేసుకుంటూ వారి హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సూచించారు.
తెలంగాణ
వార్డు మెంబర్ల ఫోరం కో-ఇన్‌ఛార్జ్‌గా శ్రీపాల్ రెడ్డి


