హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి'

NZB: నిజామాబాద్ జిల్లా వర్షాభావంతో జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి, భూగర్భజలాలు పడిపోయే అవకాశం ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం తెలిపారు. వరి సాగుతో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున రైతులకు అవగాహన కల్పించి ఆరుతడి పంటలు సాగు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.