హైదరాబాద్: 28°C
తెలంగాణ

గవర్నర్ చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్‌కు అవార్డు

MHBD: హైదరాబాద్లో నిర్వహించిన సమాచార హక్కు వారోత్సవాలు – 2026 రాష్ట్రస్థాయి కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీఐ చట్టం-2005 సెక్షన్ 4(1) ప్రకారం సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించినందుకు మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ బి. వినోద్ కుమార్ గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, అవార్డు అందుకున్నారు.