హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీఎం కుటుంబ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

NZB: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ, సీఎం భార్య పేరుతో హ్యుందాయ్ షోరూమ్‌లు, సుమారు రూ.6,000 కోట్ల ఆస్తులు రెండుమూడేళ్లలో ఎలా వచ్చాయో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.