హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి

WGL: ఖానాపురం శివారులో శుక్రవారం రాత్రి ఆగి ఉన్న టిప్పర్ను ద్విచక్రవాహనం వేగంగా ఢీకొనడంతో కల్వల వీరస్వామి మృతి చెందారు. మృతుడు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటకు చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న ఖానాపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.