KNR: తీగలగుట్టపల్లి, అంబేద్కర్ స్టేడియంలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల హాస్టళ్లను శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. గదులు, భోజన నాణ్యత, ఆరోగ్య సదుపాయాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. హాస్టళ్లలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి, సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
తెలంగాణ
వైద్య విద్యార్థుల హాస్టళ్లలో కలెక్టర్ తనిఖీ


