BHPL: జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు రావడంతో భూపాలపల్లి బస్టాండ్ శుక్రవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లేందుకు తరలిరావడంతో ఉదయం నుంచే రద్దీ నెలకొంది. ప్రయాణికుల రాకపోకలు పెరగడంతో బస్టాండ్ పరిసరాలు సందడిగా మారాయి. బస్సుల కోసం ప్రయాణికులు బారులు తీరి ఎదురుచూశారు. ప్రభుత్వం అదనపు బస్సులు కేటాయించిన బస్టాండ్ నిండుకుండను తలాపిస్తుంది.
తెలంగాణ
VIDEO: కిక్కిరిసిన భూపాలపల్లి బస్టాండ్


