హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో ఘనంగా 'EcoRes2026' జాతీయ వర్క్‌షాప్

హైదరాబాద్ CCMBలో 'EcoRes2026' జాతీయ వర్క్‌షాప్ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో స్థానిక ప్రజల భాగస్వామ్యం, హరిత సాంకేతికత కీలకమని నిపుణులు తెలిపారు. కార్బన్ ఉద్గారాల నియంత్రణపై దృష్టి పెట్టాలన్నారు. నగరంలో ఆక్రమణలకు గురైన జలవనరుల రక్షణకు హైడ్రా చేస్తున్న కృషిని, చెరువుల పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.