SRPT: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యానికి మద్దతు ధర, ఐకేపీ కేంద్రాల బోనస్ కంటే అధిక ధర లభిస్తోందని మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్ తెలిపారు. శుక్రవారం పంటల విక్రయాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. గతేడాది బోనస్‌తో కలిపి సన్నాలకు రూ. 2,883 ధర లభించగా, ఈసారి మార్కెట్‌లో అంతకంటే ఎక్కువ ధర పలుకుతోందన్నారు.
తెలంగాణ
'తిరుమలగిరి మార్కెట్‌లో ధాన్యానికి అధిక ధర'


