హైదరాబాద్: 28°C
తెలంగాణ

PHD ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

HNK: కాకతీయ యూనివర్సిటీ సోషల్ సైన్స్ విభాగంలో 16 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీన్ ప్రొఫెసర్ బి. సురేష్ లాల్ ప్రకటించారు. ఎకనామిక్స్, హిస్టరీ తదితర సబ్జెక్టుల్లో అవకాశం ఉందని, దరఖాస్తుకు అక్టోబర్ 30 ఆఖరని తెలిపారు. ఓసీ, బీసీలకు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.800 ఫీజు రాయితీ కలదని ఆయన వెల్లడించారు.