హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఈసీ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్

HNK: ఎన్నికల సంఘం ఓట్ల తొలగింపులో అక్రమాలకు పాల్పడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రెహమాన్ ఆరోపించారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హుల ఓట్లు పునరుద్ధరించాలని, ఓటరు జాబితాపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.