MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని 2B బార్ లైసెన్స్ దరఖాస్తులను సెలవు దినాలలో స్వీకరిస్తామని గూడూరు ఎక్సైజ్ స్టేషన్ అధికారులు ప్రకటించారు. ఎక్సైజ్ కమిషన్ ఆదేశాల మేరకు సెలవు దినాలైన ఈనెల 10 రెండవ శనివారం, 11 ఆదివారం కూడా లైసెన్సు కు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
సెలవు దినాల్లో కూడా లైసెన్స్ దరఖాస్తులు


