HNL: ఆర్ట్స్ కాలేజీలో శుక్రవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే సతీమణి నాయిని నీలిమారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ సాంబయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌కు ఘన స్వాగతం


