హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేబీఆర్ పార్క్ వద్ద రూ.1,090 కోట్లతో స్టీల్ ఫ్లైఓవర్

HYD: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కలెక్టర్ ప్రియాంక ఆలా పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వరకు 4.3 కిలోమీటర్ల ఆరు లేన్ల స్టీల్ ఫ్లైఓవర్‌ను రెండు ప్యాకేజీల్లో రూ.1,090 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించారు.