హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్డి మందుతో వరి పంట నాశనం.

WGL: దుగ్గొండి మండలం మల్లంపల్లి రైతు తడుక వెంకటేశ్వర్లు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళ గడ్డి మందు పిచికారీ చేయడంతో వరి పంట ఎండిపోయింది. గత మూడేళ్లలో ఆరుసార్లు నారు తొక్కడం, మందు చల్లడంతో రూ.60 వేల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.