హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలి: ఎస్పీ

ADB: గంజాయి, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి మొక్క సమాచారం ఇస్తే రూ.50 రివార్డు అందజేస్తామన్నారు. పెండింగ్ కేసులను వేగవంతం చేయాలని, వీపీవో విధానంతో ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని సూచించారు.