హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా.

WGL: తిమ్మాపురం సబ్‌స్టేషన్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని BJP నాయకులు రానా ప్రతాప్ రెడ్డి రవికుమార్ ఆరోపించారు. ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నాయకులను అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.