MHBD: బతుకమ్మ పండుగ సందర్భంగా శ్రీరామ మందిరానికి వచ్చే మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు గాంధీ పార్కులో తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏర్పాట్లను 33వ వార్డు కౌన్సిలర్, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి పరిశీలించారు. గాంధీ పార్కును రూ.40 లక్షలతో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
పండుగ ఏర్పాట్లను పరిశీలించిన అజయ్ సారధి..


