హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రామగుండంలో లేబర్ ఫోర్స్ సర్వే'

PDPL: రామగుండం పట్టణంలో గణాంక శాఖ ఆధ్వర్యంలో లేబర్ ఫోర్సు సర్వే నిర్వహిస్తున్నట్లు గణాంక అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీని కలిసి సర్వే కరపత్రాలు అందజేసి, లక్ష్యాలు ప్రాముఖ్యత వివరించారు. దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం మొదలైన అంశాలపై వివరాలు సేకరించడమే సర్వే లక్ష్యమని తెలిపారు.