హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇంటిబాట పట్టిన హాస్టల్ విద్యార్థులు

MNCL: బెల్లంపల్లిలో వసతి గృహాల విద్యార్థులు దసరా సెలవుల నేపథ్యంలో స్వగ్రామాలకు బయలుదేరారు. శుక్రవారం ఎస్ఏ-1 పరీక్షలు ముగియడంతో మధ్యాహ్నం నుంచి లగేజీలతో ఇళ్లకు పయనమయ్యారు. పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే, సాంఘిక సంక్షేమ బాలుర, బాలికల పాఠశాలలతో పాటు ఇతర వసతి గృహాల విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఇంటిబాట పట్టారు.