హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరెంట్ కోతలపై రోడ్డెక్కిన రైతులు

SRD: కరెంట్ కోతలతో ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తడ్కల్ 33/11 కేవీ సబ్ స్టేషన్ ఎదుట శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం విద్యుత్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని మండిపడ్డారు.