హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాన్షీరామ్ స్ఫూర్తితో బహుజన రాజ్యం సాధించాలి

MHBD: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో BSP అసెంబ్లీ యూనిట్ అధ్యక్షుడు నరేష్ అధ్యక్షతన కాన్షీరామ్ 20వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. BSP రాష్ట్ర నాయకుడు శివరాజ్ మాట్లాడుతూ.. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి బహుజనుల అభ్యున్నతికి కృషిచేసిన కాన్షీరామ్ స్ఫూర్తితో TGలో బహుజన రాజ్యం సాధించాలన్నారు.