BHPL: చిట్యాల(M)నవాబుపేట చలివాగు నీటితో కళకళలాడుతోంది. గత BRS ప్రభుత్వ హయాంలో మాజీ MLA GVR రూ.5 కోట్లతో పోతుగల్-నవాబుపేట గ్రామాల మధ్య చెక్‌డ్యామ్ నిర్మించారు. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు వందల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కరువు సమయంలోనూ నీటి ఎద్దడి లేకుండా పంటలు సాగు చేసుకుంటున్నామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: నవాబుపేట చలివాగు జలకళ.. రైతులు హర్షం


