HYD: గ్యాస్ మండి MPPSలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బొడ్డెమ్మల చుట్టూ ముస్లిం టీచర్లు బతుకమ్మ ఆడటం ఆకట్టుకుంది. ఒకరోజు ముందుగానే ఉపాధ్యా యులు, విద్యార్థులు కలిసి పాఠశాల ఆవరణలో సేకరించిన పూలతో అందంగా బతుకమ్మను పేర్చారు. చుట్టూ ముగ్గులతో అలంకరించి పండుగ వాతావరణం తీసుకొచ్చారు. ఉపాధ్యా యులు బతుకమ్మ చుట్టూ చిన్నారులతో కలిసి ఆడిపాడారు.
తెలంగాణ
HYD: విద్యార్థులతో బతుకమ్మ ఆడిన ముస్లిం టీచర్లు


