హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ విశిష్టత తెలిపిన విద్యార్థులు

SRD: చోటాకూర్ మం. శివంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో రేపటి నుండి దసరా సెలవులు ఉన్నందున పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ ఉత్సవాలను జరుపుకున్నారు. మహాలయ అమావాస్య నుండి ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల సహజ పూలతో ఈ పండుగను జరుపుకున్నారని బతుకమ్మ విశిష్టతను తెలియజేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.