హైదరాబాద్: 28°C
తెలంగాణ

టపాసుల కొనుగోళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: CCC ఛైర్మన్

WGL: దసరా, దీపావళి వేళ టపాసుల కొనుగోళ్లలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని CCC ఛైర్మన్ మొగిలిచర్ల సుదర్శన్ సూచించారు. నిబంధనలు పాటించకుండా నాసిరకం టపాసులు విక్రయిస్తే ఆర్థిక నష్టంతో పాటు ఆరోగ్య, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. శివనగర్‌లో జరిగిన వినియోగదారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.