MDK: ప్రమాదవశాత్తు కుంటలో మునిగి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల కథనం ప్రకారం.. చందంపేట గ్రామానికి చెందిన మేకల కిషన్ (60) గెనిగెల కుంటలో స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య మల్లిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
కుంటలో పడి వృద్ధుడి దుర్మరణం


